GDWL: అలంపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అలంపూర్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు ఎంపీడీవో చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. 2009 కృష్ణా, తుంగభద్ర వరదల్లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు 17 ఏళ్లుగా పంపిణీ కాలేదని ఏడీసీ అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. వెంటనే స్థలాలు అందించాలని కోరారు.
తెలంగాణ
17 ఏళ్ల సమస్య పరిష్కరించాలని వినతి


