MLG: వెంకటాపూర్ జర్నలిస్టులు సోమవారం ములుగు కలెక్టర్ హేమంత్ బోర్కడేను కలిసి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. నాలుగేళ్లుగా పాలంపేట శివారులోని రెవెన్యూ భూమిలో గుడిసెల్లో ఉంటున్నామని తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల ఇంటి స్థలాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీని ఆదేశించినట్లు తెలిపారు.
తెలంగాణ
'జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలీ'


