PDPL: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన పాలకుర్తి మండలం నరసింగాపురం తండాకు చెందిన భూక్యా రవి అనే వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. భార్య కుటుంబం కొన్నేళ్లుగా తనను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రవి టవర్ దిగాడు.
తెలంగాణ
భార్య కోసం టవర్ ఎక్కి భర్త ఆందోళన


