W.G: పాలకోడేరు మండలం గొరగనమూడిలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 నెట్ బాల్ పోటీల్లో పెనుమంట్ర గురు గ్లోబల్ విద్యార్థులు కార్తీక్, వేదశ్రీ విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరు కర్నూలులో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి, డైరెక్టర్ అజయ్, పీఈటీ దుర్గాప్రసాద్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి నెట్ బాల్‌కి ఎంపికైన పెనుమంట్ర విద్యార్థులు


