హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు దసరా ఉత్సవాల ఆహ్వానం

సత్యసాయి: ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాను రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని సీఎంను కోరారు.