SDPT: దుబ్బాకలో నిర్వహించిన ఏబీవీపీ విభాగ్ అభ్యాస వర్గలో జిల్లా ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్‌గా తూప్రాన్‌కు చెందిన చంద్రశేఖర్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ, జాతీయ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఏబీవీపీ జిల్లా ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ నియామకం


