VSP: బడికి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో విశాఖకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఇంట్లో రూ.65 వేలతో పారిపోయాడు. సీపీ శంఖబ్రత బగ్చి ఆదేశాలతో భీమిలి పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడలో మొబైల్, సైకిల్‌కొని హైదరాబాద్ వెళ్తుండగా బాలుడిని పట్టుకున్నారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రి తిట్టాడని రూ.65వేలతో పరారు


