NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్లలో 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన పాఠశాల భవనం నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. కిటికీలకు గ్రిల్స్, తలుపులు లేకపోవడంతో భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పశువులు, గొర్రెలు సైతం లోపలికి వస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 13 ఏళ్లుగా పూర్తికాని పాఠశాల భవనం


