MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీనియర్ కాంగ్రెస్ నేత గోవర్ధన్ గౌడ్ అన్నారు. డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రత్యేక విజన్‌తో విద్యకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
'డివిజన్ అభివృద్ధికి కృషి'


