E.G: జిల్లాలో సమగ్ర 'కాలుష్య నివారణ కార్యాచరణ ప్రణాళిక' అమలు చేయాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు జిల్లా కలక్టరేట్ లో సోమవారం నిర్వహించిన PGRSలో జనతా వారధి కన్వీనరు యానాపు ఏసు, కో కన్వీనర్లు బండి సత్య ప్రసాదు తదితరులు వినతి పత్రం అందజేసారు. ఇది ఒక సాధారణ ఫిర్యాదుగా కాకుండా కాలుష్య నివారణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలుష్య నివారణ ప్రణాళిక అమలు చేయాలి


