హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సమస్యలు వేంటనె పరిష్కారించాలీ

కోనసీమ: రైతుల సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో NOV 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో దీర్ఘకాలిక పోరాటం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడలో సోమవారం రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.