హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూతలేని ఫ్యూజ్ బాక్స్ ప్రమాదం

WNP: రాజీవ్ గాంధీ కూడలి వద్ద విద్యుత్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్ బాక్సుకు మూత లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి, విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు