హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు

ASR: చింతపల్లి మండలం కుడుముసారి సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 24 ఫిర్యాదులు అందాయని మండల తహసీల్దార్ హనుమంతు త్రికోణి, ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. తాగునీటి, విద్యా, ఆరోగ్యం, హౌసింగ్, ఐసీడీఎస్ తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.