హైదరాబాద్: 28°C
తెలంగాణ

FRS అమలులో సాంకేతిక సమస్యలు

WNP: జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో FRS హాజరు అమలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో (FRS) హాజరు సక్రమంగా నమోదు కావడం లేదు. ముఖ గుర్తింపు హాజరులో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, హాజరు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది, విద్యార్థులు కోరుతున్నారు.