కృష్ణా: కేడీసీసీ బ్యాంకు విశ్రాంత మేనేజర్ దోనేపూడి గోపాలరావు పెద్దకర్మ సోమవారం ఘంటసాల మండలం ఘంటసాలలో జరిగింది. అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సోదరుడు విక్కుర్తి రాంబాబు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘంటసాలలో గోపాలరావుకి ఘన నివాళులు


