BPT: పల్లె పండుగ 3.0లో భాగంగా ఈపురుపాలెం సిండికేట్ వీవర్స్ కాలనీలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రోడ్ల నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే


