ASR: అరకువేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జంతు దినోత్సవాన్ని జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా.సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ, జంతువులు ప్రకృతిలో అంతర్భాగమని, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకమని తెలిపారు. జంతువులను ప్రేమించి, రక్షించాలని విద్యార్థులకు సూచించారు. జంతువులను హింసించకుండా ప్రేమతో, గౌరవంతో చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జంతువులను ప్రేమిద్దాం.. రక్షిద్దాం'


