MNCL: దండేపల్లి మండల కేంద్రంలో పోలీసులు సోమవారం స్థానిక ప్రజలకు యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతికత పెరుగుతుందని, మోసాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అనవసర కాల్స్, మెసేజులకు స్పందించవద్దన్నారు. మోసానికి గురైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన


