హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి: MLA

MDK: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివ్వంపేట మండలం గంగాయిపల్లి నుంచి హరిదాస్ తండా, చండి వరకు రూ.2.35 కోట్లతో చేపట్టిన 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. వరి ఎండితే ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.