హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ పరిశీలన

AKP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్‌ను అధికారులు పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు భద్రత చర్యలపై ఎంపీడీవో చంద్రశేఖర్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకునేందుకు పరిశీలించామన్నారు.