నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వనస్య ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సోమవారం కలెక్టర్ రాజకుమారి గణియా సందర్శించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి, వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
వనస్య ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్


