హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్

NDL: నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిశీలించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, సబ్ కలెక్టర్ మనీషా, డీఆర్వో రామునాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.