PPM: జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో 14 రోజులుగా కొనసాగుతున్న దీక్షలకు సీపీఎం మద్దతు ప్రకటించింది. సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. 75 గ్రామాలకు చెందిన 24,640ఎకరాలకు సాగునీరు అందించే జంఝావతి ప్రాజెక్టు పనులు 50 ఏళ్లైనా పూర్తికాకపోవడం అన్యాయమన్నారు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలి'


