హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన బాల్యం'

PPM: పార్వతీపురం మండలం డోకిశీలలో వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ జి. శాంతికుమారి, పారామెడికల్ కళ్యాణి పోషణ మాసం-అంగన్వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు పోషకాహారం, మహిళలు-బాలికల ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పించారు. అలాగే, మహిళలకు అందుబాటులో ఉన్న వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలను వివరించారు.