హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 15 దరఖాస్తులు

SDPT: హుస్నాబాద్ డివిజన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 15 దరఖాస్తులు అందాయి. హుస్నాబాద్, కోహెడ నుంచి 3 చొప్పున, అక్కన్నపేట నుంచి 4 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయానికి 2, సీడీపీవో హుస్నాబాద్, ఐసీడీఎస్ సిద్దిపేట, సీపీ సిద్దిపేట కార్యాలయాలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.