BHNG: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కల్లు గీత కార్మిక సంఘం (TKGKS) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా నూతన గీత కార్మికుల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కారు, ఇల్లు, భూమి వంటి నిబంధనలు ఎత్తివేయాలని, పెండింగ్ లో ఉన్న 37,411 మందికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని నినదించారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఎదుట కల్లుగీత కార్మికులధర్నా


