BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని పిన్న చెరువు, అయ్యోరు చెరువు, కొచ్చెరువులను తపాస్పల్లి ప్రాజెక్టు నీటితో నింపాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ బెదిరబోయిన యాకమ్మ వెంకటేష్ ఆధ్వర్యంలో , గ్రామ పరిధిలోని చెరువులను ప్రాజెక్టు నీటితో నింపడం వల్ల ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని వారు ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
తెలంగాణ
కొలనుపాక చెరువులకు తపాస్పల్లి నీరు విడుదల చేయాలి


