హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

ELR: జిల్లాలో విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు అదనపు ఎస్పీ అడ్మిన్ వై. ప్రసాద్ రావు ఆర్థిక సహాయం అందించారు. ఏఆర్‌ఎస్ఐ ఎస్. సత్యనారాయణ భార్యకు రూ.లక్ష, హెచ్‌సీ పి. శ్రీనివాసరావు భార్యకు వివిధ సంక్షేమ నిధుల కింద మొత్తం రూ.1.75 లక్షల చెక్కులను అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.