ADB: వైద్యరంగంలో పేదలకు సేవలందిస్తున్న డా. పెరుమాళ్ళ రామకృష్ణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని మానవ హక్కుల వేదిక కమిటీ సభ్యులకు కోరారు. ఈ విషయమై సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో సమావేశమై మాట్లాడారు. సామాజిక, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
‘గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలి’


