హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డుల లోపాలను సరిదిద్దాం: MLA

E.G: రాజానగరం మండలం తోకాడలో AP ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను MLA బత్తుల బలరామకృష్ణ సోమవారం రైతులకు అందజేశారు. గత ప్రభుత్వంలో భూ రికార్డుల తప్పులు, సరిహద్దు వివాదాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్ది రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తోందని MLA బలరామకృష్ణ స్పష్టం చేశారు.