కృష్ణా: చల్లపల్లి మండలం నాదెళ్లవారిపాలెంలో సోమవారం అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జ్ సోదరుడు విక్కుర్తి రాంబాబు హాజరై అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు. బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో సిబ్బంది సేవలు అభినందనీయమని, కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాదెళ్లవారిపాలెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు


