హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలేరమ్మ జాతరను రాజకీయ జాతరగా మార్చారు'

TPT: ప్రసిద్ధ పోలేరమ్మ జనజాతరను కూటమి ప్రభుత్వం రాజకీయ జాతరగా మార్చేసిందని వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్ర పండుగ హోదా లభించి నిధులు వస్తున్నా భక్తులకు సౌకర్యాలు లేవన్నారు. దర్శనానికి వచ్చిన రాజా కుటుంబీకులను అడ్డుకోవడం అవమానకరమని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.