హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు చట్టాలుపై విద్యార్దినులకు పోలీసుల అవగాహన

W.G: ఉండి జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థులకు పలు చట్టాలుపై ఆకివీడు CI కాళీ చరణ్, ఉండి SI మల్లికార్జునరావు అవగాహన సోమవారం కల్పించారు. వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, పొక్స్ చట్టం, బాలలరక్షణ, అనుమానాస్పదం పరిస్థితిలో ఎవరిని సంప్రదించాలి వంటి అంశాలు పై వివరించారు. ఈ కార్యక్రమంలో HM రామలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.