హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో మూడు రోజుల ఉర్సు వేడుకలు

CTR: పుంగనూరు పట్టణం నాగపాల్యంలో హజరత్ మహబూబ్ సుభహానీ దర్గాలో మూడు రోజులపాటు ఉరుసు వేడుకలు జరగనున్నాయి. మంగళ, బుధవారం రాత్రి 10 గంటలకు గంధం, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు దర్గా ఆవరణలో అన్నదానం నిర్వహించనున్నారు. గురువారం రాత్రి ఖవ్వాలి పాటల పోటీలు జరగనున్నాయి. దశాబ్దాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.