హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో యువకుల చేరిక

MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బైకాని మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. వారికి జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి జినుకల కృష్ణాకర్ రావు, మహేందర్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మొక్కలు నాటారు.