W.G: న్యాయవాదుల వృత్తికి రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూపొందించి అమలు చేయాలని తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం తణుకులో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో నిరసన దీక్షలు చేపట్టిన న్యాయవాదులు


