హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి: ఎమ్మెల్యే

సత్యసాయి: అలంకారాయునిపేటలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీకి 28% (రూ.25 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పుట్టపర్తిలో రూ.1 లక్ష కోట్లతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ ఏర్పాటు కానుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.