RR: షాద్‌నగర్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్‌గా ఎన్నికైన తెలంగాణ ఉద్యమకారుడు జాంగారి రవిని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా దళితుల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, సర్పంచ్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్సీ విభాగం ఛైర్మన్‌గా జాంగారి రవి


