హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: రాంబాబు

HNK: విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు. HNKలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నిత్యం విద్యార్థులకు అండగా ఉంటూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.