హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గోనెగండ్లను కరువు మండలంగా ప్రకటించాలి'

KRNL: గోనెగండ్లను కరువు మండలంగా ప్రకటించాలని రాయలసీమ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నిరసనతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. అనంతరం భారీ ర్యాలీగా ఎంఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎంఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించి కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.