W.G: వార్షిక వైద్య ఆరోగ్య పరీక్షల్లో భాగంగా తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి సోమవారం గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తణుకులోని సుధా హాస్పిటల్స్‌లో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తణుకు ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
తణుకు ట్రాఫిక్ పోలీసులకు కార్డియాక్ వైద్య పరీక్షలు


