హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతిగూడెం సర్పంచ్ భాస్కర్ రెడ్డికి అభినందన

NLG: జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎన్నికైన డిండి మండలం శాంతిగూడెం సర్పంచ్‌ చింతలపూడి భాస్కర్‌రెడ్డికి గ్రామస్థులు సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు; మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి జిల్లా స్థాయి పదవికి ఎదిగి గ్రామానికి గుర్తింపు తెచ్చినందుకు సంతసించిన గ్రామస్థులు, ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.