MHBD: తొర్రూరు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను RCO శ్రావణ్ కుమార్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని వసతులు, విద్యా ప్రమాణాలు, భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలను పరిశీలించిన RCO


