హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారి పనులకు శ్రీకారం

శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం రూ.3.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు కీలక రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.