హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షురూ

NLG: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, పట్టభద్రులు ఫారం-18 ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ మాజీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు నల్గొండ (NLG)లో ఉచిత ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్‌‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొంటూ, అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.