హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎంపీడీవో

VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములను ఎంపీడీవో కళ్యాణి సోమవారం పరిశీలించారు. ఈ గదులలో గాలి, వెలుతురుతో పాటు కనీస సదుపాయాలు ఉండడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఎంపీడీవోలు శంకరరావు, వెంకటరమణ, పీడీఓ జగదీష్ పాల్గొన్నారు.