హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణే లక్ష్యంగా తొలిముద్ద కార్యక్రమం

MLG: ములుగు పట్టణం 4వ వార్డులో కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ ఆధ్వర్యంలో సోమవారం తొలిముద్ద కార్యక్రమం నిర్వహించారు. రెండు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు స్వయంగా తొలి ముద్ద తినిపించారు. పౌష్టికాహారంతో ఆరోగ్యకర ఎదుగుదల సాధ్యమని, తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీలకు పంపాలని సూచించారు.