హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలుగు, ఉర్దూలో బోర్డులు ఏర్పాటు చేయాలి'

NRPT: ఊట్కూర్‌ పంచాయతీ పరిధిలో తెలుగు, ఉర్దూ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మజ్లిస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. పంచాయతీ కార్యాలయం, ప్రధాన ప్రాంతాల్లో ఉర్దూ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ సమాచారం ప్రజలకు సులభంగా చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.