హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీదారులకు భోజన సదుపాయం

AKP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్జీదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అర్జిదారులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసి, స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.