హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ కమిటీల ఏర్పాటుపై కాంగ్రెస్‌ నేతల చర్చ

MLG: మల్లంపల్లి మండల కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు కుసుమ స్మిత ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పొనుగోటి రవీందర్, వార్డు సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.